ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా నియమించిన మల్లు రవి గారి ప్రమాణ స్వీకారం

ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా నియమించిన మల్లు రవి గారి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.నేడు ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ మల్లు రవి గారి ప్రమాణ స్వీకారం లో పాల్గొని వారికి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానం చేసి వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు.