దేవి శరన్నవరాత్రి ఐదవ రోజు

దేవి శరన్నవరాత్రి ఐదవ రోజు ఉత్సవాల సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాలన సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది