దేవి శరన్నవరాత్రుల్లో

దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఆదివారం రాత్రి వనపర్తి పట్టణంలోని పలు దుర్గ మాత మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా పలు మండపాల వద్ద మహిళలు ఏర్పాటుచేసిన బతుకమ్మ సంబరాలులో పాల్గొని బతుకమ్మ ఆటలు ఆడుతూ సరగా గడపడం జరిగింది..