దేశవ్యాప్తంగా గిరిజనులు ఆదివాసులను చైతన్యం చేసేందుకు రాజకీయ శిక్షణ తరగతులు

దేశవ్యాప్తంగా గిరిజనులు ఆదివాసులను చైతన్యం చేసేందుకు రాజకీయ శిక్షణ తరగతులు. కొల్లాపూర్ సోమశిల వద్ద ఏర్పాటుచేసిన గిరిజనులు ఆదివాసుల చైతన్య సదస్సుకు హాజరవడం జరిగింది.

కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ విభాగం విన్నెముకలాంటిది ఈ దేశంలో ,ST కమ్యూనిటీ మనుగడకు పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల నుండి మొదలుకుంటే, కుడు గూడు గుడ్డ, వరకు అన్ని హక్కులను కల్పించింది కాంగ్రెస్ పార్టీ విద్య ఉద్యోగ జీవనోపాధి, మౌలిక సదుపాయాల ఏర్పాట్లు కోసం, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆదివాసుల పక్షాన నిలబడింది, ఉదాహరణకు ఈ దేశంలో నడుస్తున్న,ITDA, MADA ,ట్రైకార్, గిరిపుత్ర, పోడు,చట్టాలు,MGNREGS, లాంటి ఎన్నో చట్టాలను అణగారిన వర్గాల కోసం ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ ఆది నుండి నేటి వరకు అట్టడుగు వర్గాలను అక్కున చేర్చుకున్న ఇందిరమ్మ నుండి నేటి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేద వర్గాల పక్షాన నిలబడిన పార్టీ, ఇదే లక్ష్యంతో ఇదే ఆశయాలతో పనిచేస్తున్న మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మాట్లాడడం జరిగింది.