
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నూతన గ్రంథాలయం ప్రారంభోత్సవం మరియు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరణ కార్యక్రమం.గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు సహచర ఎమ్మెల్యేలు గౌరవ ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి గారితో కలిసి ప్రారంభోత్సవం ,ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న. డిసిసి అధ్యక్షులు &అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ.