నా పుట్టినరోజు కానుకగా గ్రామాలకు హైమాస్ట్ లైట్లు

నా పుట్టినరోజు పురస్కరించుకుని మండల కేంద్రంలో హైవే పై, అదేవిధంగా ఊర్కొండపేట, నర్సంపల్లి, గుండ్ల గుంటపల్లి-2, ఇప్పపహాడ్, ఠాకూర్ తండా, బొమ్మరాజు పల్లి, జగబోయిన్ పల్లి, బావాజీ తండా, రాంరెడ్డి పల్లి, తిమ్మన్న పల్లి, రేవల్లి గ్రామాల్లో (10 లక్షల తో) హైమాస్ట్ లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది.

అదేవిధంగా ప్రతి ఏటా నా పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒకటి చేస్తూ ఉన్నాము…
ఈ ఏటా గ్రామాల్లో హైమాస్ట్ లైట్స్ నా స్వంత నిధులతో ఏర్పాటు చేయడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది.

నోట్: త్వరలో ప్రారంభోత్సవం చేస్తాం

సదా మీ సేవలో

ద్యాప నిఖిల్ రెడ్డి
మాజీ సర్పంచ్-మాధారం