తెలంగాణ ప్రభుత్వం చేపట్టినప్రజా పాలనా కార్యక్రమం లో భాగంగా నేడు పెబ్బేరు మండల పరిధిలోని అయ్యావారి పల్లి, యాపర్ల గ్రామల్లో గ్నేడు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘరెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూప్రజల సౌలభ్యం కొరకు 6 గ్యారెంటీ ల పేరుతో ప్రజా పాలన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని.
ప్రతి నిరుపేద కుటుంబానికి లబ్ది చేకూరేలా కాంగ్రెస్ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందని తెలియాజేశారుఈ కార్యక్రమం గ్రామలా సర్పంచ్ లు స్వాతి, చంద్రకళ,ఉపసర్పంచ్ లు మద్దిలేటి, రామకృష్ణ, MRO లక్ష్మి, స్పెషల్ EE మేఘరెడ్డి,MPDO ప్రవీణ్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ సాగర్, జిల్లా యువనాయకులు రంజిత్ కుమార్, మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, యాపర్ల రామ్ రెడ్డి,సత్యాన్నారాయణ,అయ్యవారిపల్లి వేణు,లక్ష్మణ్, రామ్ చంద్ర రెడ్డి, రమణ, SRI హరి రాజు, షాబుద్దీన్, యుగేందర్ రెడ్డి,రాజు,భరత్ రెడ్డి, సునీల్ కుమార్, రాజు బీరం రాజశేఖర్ రెడ్డి,శేషన్న నాయుడు,కురుమూర్తి, ముఖుందం,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
