నూతన ఆంజనేయస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది

శ్రీరంగాపురం మండలం నాగరాల 1వ సెంటర్ లో నూతనంగా నిర్మించిన ఆంజనేయస్వామి ఆలయని శుక్రవారం రాత్రి సందర్శించి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో శ్రీరంగాపురం మండల బీరం రాజశేఖర్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి రాజు, పెబ్బేరు మండల నాయకులు రంజిత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.