నూతన గృహప్రవేశల కార్యక్రమాలకు హాజరై కార్యక్రమలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు.రేవల్లి మండలం పునరావాస గ్రామమైన కొత్త బండరావి పాకుల గ్రామంలో నూతన గృహప్రవేశాలకి ఆయన హాజరయ్యారు అలాగే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని గ్రామస్తులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారుఈ సందర్భంగా గ్రామంలోని బాలస్వామి, రాజాపురం నరసింహ, రాంరెడ్డి, శివయ్య, రమేష్ ల గృహప్రవేశాలలో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు.