నూతన గృహప్రవేశానికి హాజరైన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామ ప్రస్తుత మాజీ సర్పంచ్ మేరెడ్డి సరిత తిరుపతిరెడ్డి గారి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు హాజరై య్యారు.

ఈ సందర్భంగా ఆయన సత్యనారాయణ స్వామి తీర్థ ప్రసాదాలను స్వీకరించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు

కార్యక్రమంలో వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి, గట్ల ఖానాపురం ఎంపీటీసీ దామోదర్, వెల్టూర్ ప్రస్తుతం మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, నాయకులు సత్యశీల రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటయ్య, వెంకటేష్, రాఘవేంద్ర రెడ్డి, కన్మనూర్ గ్రామ అగ్గి రాముడుయాదవ్, చిలుకటోన్ పల్లి డీలర్ శ్రీనివాసులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు