నూతన గృహప్రవేశా కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది

అల్వాల గ్రామానికి చెందిన మోహన్ రెడ్డి గారి కుమారుడు కృష్ణారెడ్డి గారు వనపర్తి లోని రాయిగడ్డ కాలనీలో నిర్మించిన నూతన గృహప్రవేశా కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది..

ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగుతూ కాసేపు వారి నూతన ఇంట్లో సందడి చేయడం జరిగింది