నూతన పోచమ్మ ఆలయ ప్రారంభం,బోనాల పండుగ

నూతన పోచమ్మ ఆలయ ప్రారంభం,బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది.

పోచమ్మ తల్లి ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులకు రూ.2 లక్షల విరాళం అందజేయడం జరిగింది.

వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయం ప్రారంభం ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన బోనాల పండుగలో కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది.

గ్రామానికి విచ్చేసిన తమరికి గ్రామస్తులు డప్పు, వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు బోనమెత్తిన మహిళలతో కలిసి ఊరేగింపుగా ఆలయానికి చేరుకోవడం జరిగింది.

అనంతరం పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి

ఈ ఉత్సవాల సందర్భంగా గ్రామ మహిళలు ఆడే బొడ్డెమ్మ ఆటలలో స్థానిక నాయకులు కిచ్చారెడ్డితో కలిసి పాల్గొనడం జరిగింది.

కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.