నూతన వధువరులను ఆశీర్వదించిన ధ్యాప నిఖిల్ రెడ్డి గారు

ఊర్కొండ :మండల కేంద్రంలోని ఊర్కొండ గ్రామానికి చెందిన కీర్తి శేషులు పోలె అంజయ్య గారి నాల్గొవ కుమారుడు పోలె భగవంతు గారి పెళ్లి వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన మాదారం మాజి సర్పంచ్ కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ధ్యాప నిఖిల్ రెడ్డి గారు.