ఈరోజు వెనికితండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మన వనపర్తి ముద్దు బిడ్డ MLA తూడి మేఘా రెడ్డి మరియు మన ఖిల్లా ఘనపూర్ యువ నాయకుడు సాయి చరణ్ రెడ్డి గారిని కలిసి నేటితో మన తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి ఏడాది కాలం పూర్తి చేసుకున్న శుభాసందర్బంగా వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది..