పడమటి తండాలో ప్రజాపాలన

వనపర్తి జిల్లాలో చిమనగుంటపల్లి గ్రామం పడమటి తండాలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి.