పదవీ బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లకుఅభినందనలు తెలిపిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారువనపర్తి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన పుట్టపాకల మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణలుఆదివారం ఎమ్మెల్యే తూడి మేఘ రెడ్డి గారి ఆధ్వర్యంలో పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శాలువాళ్ళతో సత్కరించారు అభినందనలు తెలిపారు.