“పాలమూరు ప్రజా దీవెన సభ”
నుంచే ఎన్నికల శంఖారావం
పాలమూరు న్యాయ యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సీఎంను ఆహ్వానించిన CWC ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
🗓️🕛మార్చి 6, సా.4 గంటలకు.
📍వేదిక: MVS కాలేజ్ గ్రౌండ్, మహబూబ్ నగర్.