పుట్టినరోజు సందర్భంగా  శ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా  ఖిల్లాఘనపుర్ మండల పరిధిలో ఉన్న శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి,శారద రెడ్డి దంపతులు.