పులేందర్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం

శ్రీరంగపురం మండలం నాగరాల గ్రామనికి చెందిన పులేందర్ కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు మృతి చెందిన విషయం తెలుసుకొని వారి స్వగృహానికి వెళ్లి పులేందర్ నీ పరామర్శించి.

వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చి వారికి ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా కల్పించాను.అలాగే ప్రభుత్వం నుంచి వారి కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేస్తామని అలాగే చిన్నారులకు విద్యాభ్యాసం ,ఇందిరమ్మ ఇల్లు వారికి అంది ఇలా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

అలాగే పులెందర్ కుటుంబానికి తక్షణ సహాయంగా 20వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది.