పేదింటి బిడ్డలకు పెండ్లి కానుక..

వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని వారికి చెక్కులు అందజేసిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారు.