ప్రగాఢ సానుభూతి

పెద్దమందడి మండల కేంద్రానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ శివ గారి తల్లి అలివేలమ్మ ఆకస్మికంగా మృతి చెందారు.

విషయం తెలుసుకునీ రాత్రి వేళలో పెద్దమందడి మండల కేంద్రంలోని వారి ఇంటికి వెళ్లి కుటుంబా సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి కానిస్టేబుల్ శివకు ధైర్యాన్ని చెప్పి వారి తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.