ప్రజా పాలన రైతు విజయోత్సవాల

మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్ లో జరిగే ప్రజా పాలన రైతు విజయోత్సవాల సందర్భంగా రైతు పండుగ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి @revanthofficial గారు. ఈ సందర్భంగా పెబ్బేర్ మున్సిపాలిటీ నుంచి సభకు బయలుదేరుతున్న బస్సులను జెండా ఊపి ప్రారంభించడం జరిగింది.

ప్రజా పాలన రైతు విజయోత్సవాల సందర్భంగా రైతు పండుగ కార్యక్రమానికి మహిళలు, రైతులు, పెద్ద ఎత్తున బయలుదేరారు.