వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గారితో కలిసి వనపర్తి జిల్లాలో నిర్మించనున్న ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నిర్మాణానికి కావాల్సిన స్థల పరిశీలన చేయడం జరిగింది.
వనపర్తి జిల్లా కేంద్రంలో మెడికల్ హబ్ ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈ క్రమంలోనే వనపర్తి పట్టణ శివారు సర్వేనెంబర్ 200లలో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం కేటాయించిన 50 ఎకరాలలో నే గవర్నమెంట్ జర్నల్ హాస్పిటల్ ను సైతం నిర్మించనున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
త్వరలోన భూమి పూజ కార్యక్రమం చేపడుతం..!
అలాగే 600 బెడ్ల అత్యాధునిక సదుపాయాలతో ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, గవర్నమెంట్ జర్నల్ హాస్పిటల్ లతో మెడికల్ హబ్ ఏర్పాటు.
అలాగే అత్యధిక సదుపాయాలతో నిర్మించే ఈ 600 పడకల ప్రభుత్వ జర్నల్ ఆసుపత్రి వనపర్తి జిల్లా ప్రజలకు పూర్తిస్థాయిలో అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు ఉపయోగపడుతుంది.