ప్రభుత్వ పాఠశాల పునః ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి.
పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామం ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రభుత్వ పాఠశాలల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు,దుస్తులు పంపిణీ చేసిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారు.