ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారి కార్యాలయ ప్రారంభోత్సవం

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారి కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు.తెలంగాణ రాష్ట్ర ఎస్టీ,ఎస్టీ,బీసీ మైనారిటీల ప్రభుత్వ సలహాదారుగా ఎంపికైన గౌరవ శ్రీ షబ్బీర్ అలీ గారి నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని వారిని శాలువా పుష్పగుచ్చంతో సన్మానించి అభినందనలు తెలియచేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు