ప్రమాద బాధితుడిని పరామర్శించి భరోసా కల్పించిన ఎమ్మెల్యే మెఘారెడ్డి గారు

భూ వివాదంపై దయాధులు పురమాయించిన గుండాల చేతిలో అతి తీవ్రంగా గాయపడిన పెబ్బేరు మండల కేంద్రానికి చెందిన నరసింహ గౌడ్ ను ఆదివారం రాత్రి వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘరెడ్డి గారు పరామర్శించి తానున్నానని మీకు ఎలాంటి భయం అవసరం లేదని కుటుంబానికి భరోసా కల్పించారుఈ సందర్భంగా ఆయన దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారుదాడి చేసినవారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తాను ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని ఎమ్మెల్యే బాధితుడు నరసింహ గౌడ్ కు సూచించారు