బల్మూరు మండలం బాణాల , తుమ్మెన్ పేట గ్రామాల్లో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారి పర్యటన

బల్మూరు మండలం బాణాల , తుమ్మెన్ పేట గ్రామాల్లో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారి పర్యటన. అంగన్వాడి కేంద్రాల ఏర్పాటు కు శంకుస్థాపన చేయడం జరిగింది. గ్రామాల్లో పనుల జాతర ప్రారంభం.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న నేపథ్యంలో పల్లెల్లో పనుల జాతరకు రంగం సిద్ధమైంది.గ్రామాల, పట్టణాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో పనుల జాతరను ప్రారంభించడం జరిగింది.