బాధిత కుటుంబాలను పరామర్శించడం జరిగింది..

పెద్దమందడి మండలం జంగమయ్య పల్లి గ్రామంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేయడం జరిగింది..

ఈనెల 11వ తేదీ శుక్రవారం రోజున హైదరాబాదులో ఆత్మహత్య చేసుకున్న పుల్లూరి భాస్కర్ కుటుంబాన్ని పరామర్శించి వాడికి ధైర్యాన్ని చెప్పడం జరిగింది.

ఈనెల 10వ తేదీన అనారోగ్యంతో మృతి చెందిన మద్ది గట్ల వెంకటయ్య గారి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది.

అనంతరం ఈనెల 14వ తేదీ సోమవారం రోజున అనారోగ్యంతో మృతి చెందిన మధుసూదన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది..