బి.టీ రోడ్డు నిర్మాణ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ.

బల్మూర్ మండలం తుమ్మన్ పేట నుండి లక్నారం వరకు బి.టీ రోడ్డు నిర్మాణ శంకుస్థాపన చేసిన డీసీసీ అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాల్ రెడ్డి వెంకట్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ అధ్యకులు రాంప్రసాద్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుధాకర్ గౌడ్, కాశన్న యాదవ్, మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.