భారీ వర్షాలు కురుస్తున్న వేళ బల్మూర్ మండలం రుసూల్ చెరువు ను జిల్లా కలెక్టర్ గారితో కలిసి పరిశీలించిన.

బల్మూర్ మండలం రుసూల్ చెరువు ను జిల్లా కలెక్టర్ గారితో కలిసి పరిశీలించిన . ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ , ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.