రాజాపూర్ లో నిర్వహించిన భోగ్ భండారో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారు…
నేడు శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి పురస్కరించుకొని రాజాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన భోగ్ భండారో కార్యక్రమంలో పాల్గొన్న జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు…
సందర్భంగా ఎమ్మెల్యే గారు గిరిజన సోదరులకు శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు…
#Rajapur