పంచాయత్ రాజ్ శాఖ మంత్రి సీతక్క గారు వంశీకృష్ణను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి త్వరగా కోలుకోవాలని అడిగి తెలుసుకున్నారు





రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు @minister_seethakka_official_ గారు గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ కోలుకుంటున్న నన్ను ఈరోజు నా నివాసంలో గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు పరామర్శించారు.. ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని త్వరగా కోలుకొని ప్రజా జీవితంలోకి రావాలని కోరారు.