మర్రికుంట చెరువును పరిశీలిస్తున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి.

జోరు వానలో సైతం చెరువులను,కుంటలను పరిశీలించడం జరిగింది.

భారీ వ‌ర్షాల కార‌ణంగా చెరువులు,కలువలు ప్ర‌మాద‌క‌ర‌స్థాయిలో ప్రవహిస్తున్న నేప‌థ్యంలో చుట్టుప‌క్క‌లనున్న గ్రామాల ప్ర‌జ‌లు అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని మనవి