మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా

మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా యావత్ మాల్ సిటి లో కాంగ్రెస్ నేత ఇంట్లో ఉక్కు మహిళ ఇందిరాగాంధీ మరణించిన నాటి నుండి వెలిగిస్తున్న అమర జ్యోతి ని మందిరమును దర్శించుకుని శ్రీమతి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ.