మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా, యావత్ మాల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి రాజ్యసభ సభ్యులు, విజయ్ దార్డ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన…

ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ , మహారాష్ట్ర యావత్ మాల్ అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జ్ యావత్ మాల్ – వసీం పార్లమెంట్ పరిధిలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం , పార్టీ కార్యచరణ ఎన్నికల సన్నదత మరియు బూత్ స్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వాహన ప్రచార నిర్వహణపై కార్య చరణ మొదలైన అంశాల పై చర్చించిన డిసిసి అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మరియు వంగ గిరివర్దన్ గౌడ్, OBC చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా