
యావత్ మహల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలసాహెబ్ మాగ్లేకర్ గారితో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది.యావత్ మాల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిపి లక్ష్యంగా మమ్మురంగా కొనసాగుతున్న ఎన్నికల ప్రచారం .కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలా సాహెబ్ గారి గెలుపుతోనే నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందనీ ప్రజలను సూచించడం జరిగింది.