మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు

మహారాష్ట్ర యావత్ మాల్ నియోజకవర్గo కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రవీణ్ దేశముఖ్ గారి తో వారి నివాసంలో సమావేశమై యావత్ మాల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని కోరడం జరిగింది.

అనంతరం ప్రవీణ్ దేశముఖ్ గారి స్వగృహంలో ఏర్పాటు చేసిన నిరంతర జ్యోతి ప్రజ్వలన వద్ద మాజీ ప్రధాని ను స్వర్గీయ రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.