మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రత్యేక పూజలు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని… శ్రీశైలం ఉత్తర ద్వారం వెలసిన శ్రీ ఉమామహేశ్వర స్వామిని దర్శించుకుని మహాశివరాత్రి సందర్భంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటూ ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.