మాజీ మంత్రి,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఢిల్లీ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి ఏ.పీ జితేందర్ రెడ్డి. డి.శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భవంతుడిని ప్రార్థించారు.
ధర్మపురి శ్రీనివాస్ గారు( ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మాజీ పీసీసీ అధ్యక్షులు,రాజ్యసభ సభ్యులు )భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన కాంగ్రెస్ యువ నాయకులు మిథున్ రెడ్డి గారు.
Very nice