మామిడిమాడ గ్రామంలో ప్రత్యేక పూజలు

ఖిల్లా ఘణపురం మండలం మామిడిమాడ గ్రామంలోని ఆలయంలో ఏర్పాటు చేసిన దుర్గ మాత అమ్మవారికి గురువారం ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు మరియు సాయి చరణ్ రెడ్డి గారు ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మహిళలతోపాటు బతుకమ్మ ఆటలు ఆడారు.