వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి మార్నింగ్ వాక్ లో చేపట్టిన ఇంటింటి ప్రచారానికి భారీ స్పందన
నాగర్ కర్నూల్ పార్లమెంట్ MP అభ్యర్థి డాక్టర్ మల్లురవి గారిని గెలిపించాలని కోరుతూ వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు మార్నింగ్ వాక్ లో చేపట్టిన ఇంటింటి ప్రచారానికి భారీ స్పందన లభిస్తుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఈనెల 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్లురవి గారికి తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని సూచిస్తూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.