అచ్చంపేట పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు నా చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా పేద ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందించే ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోగలరు పేద ప్రజల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది.