షాద్ నగర్ కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ముఖ్యఅతిథి CWC ప్రత్యేక అహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారు మరియు సహచర ఎమ్మెల్యేలు…
షాద్ నగర్ కేంద్రంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారి సారథ్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి నేడు ముఖ్యఅతిథి CWC ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి గారు మరియు సహచర ఎమ్మెల్యేలతో కలిసి జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు హాజరయ్యారు…
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…
గత 2023 ఎమ్మెల్యే ఎలక్షన్లో మహబూబ్ నగర్ జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలను ఏ విధంగా కష్టపడి గెలిపించారో అదే విధంగా కష్టపడి పనిచేసి రాబోయే ఎంపీ ఎన్నికల్లో మహబ్ నగర్ జిల్లా ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు…
#shadnagar
