మూడవరోజు మార్నింగ్ వాక్ వనపర్తి

మూడవరోజు మార్నింగ్ వాక్ వనపర్తి జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరా కాలనీ,గాంధీ నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ యొక్క 6 గ్యారంటీలను వివరించి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది.

అలాగే నాగర్ కర్నూల్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారికి మీ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపై వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని

అలాగే కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో చాలా మార్పులు జరుగుతాయని. పేద ప్రజలకు రైతులకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ లో కొన్ని పెండింగ్ ఉన్నాయని అవి పార్లమెంట్ ఎన్నికల తర్వాత కచ్చితంగా అమలు చేస్తామని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.