ఊర్కొండ మండల పరిధిలోని రేవల్లి గ్రామానికి చెందిన వసంతపురం నాగమ్మ(40) మంగళవారం ఉదయం గుండె పోటుతో మరణించింది. మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయ్యుబ్ పాష గారి ద్వారా విషయం తెలుసుకున్న పేద ప్రజల దైవం,జన నేత,మండల కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు ద్యాప నిఖిల్ రెడ్డి గారు “DNR యువసేన” పేరిట అంత్యక్రియలకు 5000/- తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు.ఈ నగదును గ్రామ కాంగ్రెస్ నాయకులు, యువసేన సభ్యులు మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయ్యుబ్ పాష మరియు PACS డైరెక్టర్ ఫరీద్ మరియు కాంగ్రెస్ నాయకులు రొడ్డ బంగారు,కాటమోని వెంకటయ్య,కర్రోల్ల వెంకటయ్య,మహ్మద్ ఖాజ, కురిమిద్దె జంగయ్య,ఎర్రోళ్ల పరుష రాములు,మాల కృష్ణయ్య,కర్రోల్ల శాంతయ్య, దూళ్ళ చిన్న బాలయ్య,బాల స్వామి, సుధాకర్, దూళ్ల రాములు, మహేష్,లక్ష్మయ్య,జంగయ్య,చిన్నయ్య, ఖాసీం,కేశవులు, చంద్రయ్య,శివ వెంకటయ్య, హనుమయ్య, చిన్న పెంటయ్య, ప్రేమ్,ఆంజనేయులు,తప్పెట బంగారు మరియు యువసేన సభ్యులు పాల్గొని సంతాపం ప్రకటించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయ్యుబ్ పాష గారు మాట్లాడుతూ…. గత 10 సంవత్సరాలుగా ఊర్కొండ మండలంల పరిధి లోని అన్ని గ్రామాల ప్రజలను తన సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తూ, ఏ ఆపద వచ్చిన తక్షణమే స్పందిస్తూ…సహాయ సహకారాలు అందిస్తున్న గొప్ప మనసున్న మారాజు మా ద్యాప నిఖిల్ రెడ్డి గారు అని,DNR యువసేన పేరిట నిఖిలన్న చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు.