మోడల లక్ష్మణ్ గారి కుటంబానికి ఆర్థిక సహాయం అందచేసిన సాయి చరణ్ రెడ్డి

గౌరవ వనపర్తి శాసనసభ్యులు మేగారెడ్డి గారి ఆదేశానుసారం మోడల లక్ష్మణ్ గారి కుటంబానికి ఆర్థిక సహాయం అందచేసిన సాయి చరణ్ రెడ్డి. ఖిల్లా ఘనపూర్ మండలం మోడల లక్ష్మణ్ గారు ఇంటి పైనుంచి కిందపడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మన ఖిల్లా ఘనపూర్ ముద్దు బిడ్డ యువ నేత సాయి చరణ్ రెడ్డి గారు వారి కుటుంబానికి పరామర్శించి మోడల లక్ష్మణ్ తల్లి గారికి ఆర్థికసాయం చేయటం జరిగింది,

ఈ కార్యక్రమంలో చీపూర్ల శ్యామ్ సుందర్ రెడ్డి గారు, గ్రామ EX సర్పంచ్ మోడల రామాంజనేయులు గారు, దేవరిశెట్టి వెంకటేష్ గారు గోల్ల యాదయ్యగారు, గడ్డపార వెంకటాయ్య గారు, డీలర్ మల్లయ్య గారు, గేర్ల భీరయ్యగారు, మిద్దె రాంచంద్రయ్య గారు, బక్కని శివయ్య గారు, గడ్డపార రాజు గారు తదితరులు పాల్గొనడం జరిగింది.