వనపర్తి శాసన సభ్యులు గౌరవ ఎమ్మెల్యే తూడి మేఘరెడ్డి గారి ఆదేశానుసారం ఖిల్లా ఘనపూర్ మండలం, రోడ్డుమీద తండాకు చెందిన రాతలవత్ లక్ష్మణ్ గారిని పరామర్శించిన సాయి చరణ్ రెడ్డి. అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో లక్ష్మణ్ నాయక్ చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మన ఖిల్లా ఘనపూర్ ముద్దు బిడ్డ సాయి చరణ్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని డాక్టర్స్ తో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని మాట్లాడం జరిగింది.