లండన్ మూడు రోజుల పర్యటన ముగించుకొని ఈరోజు హైదరాబాద్ కు విచ్చేసిన

నల్లమల్ల ముద్దుబిడ్డ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ* గారికి ఘన స్వాగతం పలికిన.అచ్చంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.