వనపర్తి మండలం, వనపర్తి పట్టణానికి సంబంధించిన 123 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు మంగళవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులకు చెక్కులను అందచేయడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నిరుపేదలందరికీ ప్రభుత్వ పథకాలు నేరుగా అందుతాయని ఎవరు కూడా దళారుల నమ్మి మోసపోకూడదని వారికి సూచించాం
ఈ కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, ex MPP కిచ్చారెడ్డి, Ex ZPTC వెంకటయ్య, ఖిల్లా ఘనపురం సింగిల్ వింటూ డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయి చరణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.