జడ్చర్ల కేంద్రంలో జీనాత్ కన్వెన్షన్ ప్యాలెస్ లో నిర్వహించిన లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి ఉత్సవాలకు జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు హాజరయ్యారు…

సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…
లూయిస్ బ్రెయిలీ దివ్యాంగులకు చేసిన సేవలను కొనియాడారు…దివ్యాంగులందరికీ అండగా ఉంటానని తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి దివ్యాంగులతో కలిసి భోజనం చేస్తానని అన్నారు….
#Jadcherla
